సింహాచలం అప్పన్న సేవలో శ్రీలీల

సింహాచలం అప్పన్న సేవలో శ్రీలీల

సినీ హీరోయిన్ శ్రీలీల సంహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి సేవలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆలయ వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా శ్రీలీల ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న 'పరాశక్తి' చిత్రం జనవరి 14 విడుదల కానుంది.