తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు

కృష్ణా: కూటమి ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పామర్రులోని వైసీపీ శ్రేణులు తహసీల్దార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలిపారు.