'అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి'
W.G: భీమవరం కలెక్టరేట్‌లో రీ సర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు.