జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

ASR: జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ కేంద్రంలో బహిరంగ సభను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రూలర్ సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని లక్ష్మణరావు కోరారు.