అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అనంతపురం రేంజ్ డీఐజీ డా.షిముషికి కేంద్ర హోంశాఖ ఉత్కృష్ట సేవా పతకం
★ మున్సిపాలిటీ పదవీ కాలం ముగియడంతో భావోద్వేగానికి గురైన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్
★ కంబదూరు మండలం గుండ్లపల్లి కాలనీలో మొబైల్ చూడద్దొన్నందుకు పదో తరగతి విద్యార్థి విష గుళికలు మింగి ఆత్మహత్య
★ అనంతపురంలో 'దివ్యాంగ శక్తి' నూతన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఆనంద్