'నీలకంఠాపురంను ప్రత్యేక మండలంగా ప్రకటించాలి'

'నీలకంఠాపురంను ప్రత్యేక మండలంగా ప్రకటించాలి'

PPM: కురుపాంమండలంలోని నీలకంఠాపురాన్ని ప్రత్యేక గిరిజన మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ అడ్డాకుల మన్మధరావు తెలిపారు. ఇదే విషయమై ఆయన పలు గ్రామాల ప్రజలతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. తూర్పుముఠా వైపు ఉన్న 12 పంచాయతీలకు చెందిన యువత, ప్రజలంతా ఈ ర్యాలీలో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.