పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ

JGL: కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నరాజశ్రీ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌ఫెక్టర్ (ASI )గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ, ASI పదోన్నతి స్టార్ చిహ్నాన్నిఅలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.