గుండెపోటుతో ప్రముఖ డాన్స్ మాస్టర్ మృతి

గుండెపోటుతో ప్రముఖ డాన్స్ మాస్టర్ మృతి

VKB: తాండూర్‌కు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ అశోక్ గుండెపోటుతో మరణించారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. డాన్స్ మాస్టర్ అశోక్ బజర్దస్ పోగ్రాంతో పాటు అనేక తెలంగాణ కళాకారుల డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాగా మాస్టర్ అశోక్ మృతితో తాండూరు పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.