అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

MHBD: అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU నాయకులు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న అంగన‌వాడీల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేనిచో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు.