OTTలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'మయసభ'

OTTలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'మయసభ'

ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా 'మయసభ'. సోనీలివ్‌లో ఈ ఈ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలోనే టాప్ 5 షోస్‌లో ఈ సిరీస్ ఒకటిగా నిలిచింది. ఈ ఫీట్‌ను అందుకున్న మొదటి తెలుగు సిరీస్‌గా ఈ మూవీ నిలిచినట్లు మేకర్స్ తెలిపారు. ఇక ప్రాణ స్నేహితులైన ఇద్దరు రాజకీయ వ్యక్తుల కల్పిత కథతో దీన్ని దేవ కట్టా తెరకెక్కించారు.