సమయాన్ని చెప్పలేని చాట్‌జీపీటీపై చర్చ
అడ్వాన్స్‌డ్ AI అయినప్పటికీ చాట్‌జీపీటీ ప్రస్తుత సమయాన్ని చెప్పలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం చాట్‌జీపీటీకి సిస్టమ్ టైంకు ప్రత్యక్ష యాక్సెస్ లేకపోవడం. రియల్ టైమ్ డేటా ఇవ్వడం టెక్నికల్‌గా కష్టమని, మోడల్ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే.. జెమినీ, గ్రోక్ వంటి ఇతర AIలు మాత్రం ఆటోమేటిక్‌గా టైమ్ చూపిస్తున్నాయి.