యూరియా అందుబాటులోకి వచ్చింది
SKLM: జిల్లాలో రబీ పంటలకు 2,102 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి త్రినాథ స్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్లు వద్ద యూరియా లభ్యమ అవుతుంది అని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.