శ్రీ వెంకమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారే

శ్రీ వెంకమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారే

W.G: మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలోని గ్రామ దేవత శ్రీ వెంకమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం గ్రామానికి చెందిన భక్తులు ఆషాడ మాసం సందర్బంగా సుమారుగా 50 రకాల స్వీట్లతో సారే సమర్పించారు. అనంతరం ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లను చేశారు.