'అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు త్వరలో పూర్తి చేస్తాం'

'అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు త్వరలో పూర్తి చేస్తాం'

VZM: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఎస్.కోట వెళ్తూ మార్గమధ్యలో కొత్తవలసలో ఆగారు. స్థానిక కోటపాడు వెళ్లే రోడ్డు వద్ద ఉన్న పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని హిట్ టీవీ ప్రతినిధి మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పనులను పరిశీలించి, త్వరలోనే పనులు మొదలు పెడతామని స్పష్టం చేశారు.