'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'
VZM: ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వీటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ జి.రామకృష్ణ సూచించారు. శనివారం నెల్లిమర్లలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వృద్ధులు, పింఛన్ దారులు సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ వివరించారు.