స్వామివారి సేవలో నూతన SP

స్వామివారి సేవలో నూతన SP

CTR: చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడీ కుటుంబంతో కలిసి ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిశోర్ వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులచే ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏఈవో రవీంద్రబాబు, డీఎస్పీ సాయినాథ్, వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్సై పాల్గొన్నారు.