వాసవి మాతను దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు

నంద్యాల: రుద్రవరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని గురువారం నాడు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి నాగ మహేష్, కమిటి సభ్యులు దర్శించుకున్నారు. రుద్రవరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. అంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం వారు జిల్లా కమిటీని ఘనంగా సత్కరించారు.