VIDEO: జనసేనలో చేరిన ముఖ్య నాయకులు

AKP: నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు గురువారం పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. నర్సీపట్నం మండల వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం, ఇన్నం రమణ, వైసీపీ నాయకులు మీసాల సత్యనారాయణ, రెల్లి సంఘం నాయకులు పాపారావు, నాతవరం వైసీపీ నాయకులు శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.