VIDEO: మురళి నాయక్‌కు నివాళులర్పించిన కలెక్టర్

VIDEO: మురళి నాయక్‌కు నివాళులర్పించిన కలెక్టర్

SS: ఆపరేషన్ సింధూరులో అమరుడైన గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన మురళి నాయక్ మొదటి వర్ధంతి సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ తండాకు వెళ్లి ఆయన ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం అమరుడైన మురళి నాయక్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.