HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. కామన్వెల్త్‌ దేశాల సభాపతుల 28వ సమావేశం ఎక్కడ జరిగింది?
ANS: న్యూదిల్లీ
2. దేశంలోనే తొలిసారి డ్రైవర్‌ రహిత మెట్రోరైలు ట్రయల్‌ రన్‌ను ఏ నగరంలో చేపట్టారు.
ANS: చెన్నై
3. భారత ‘ఎయిర్‌ఫోర్స్‌ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు?
ANS: అక్టోబరు 8