VIDEO: భక్తుల రద్దీ నేపథ్యంలో ఎస్పీ కేకన్ ప్రత్యేక ఏర్పాట్లు

VIDEO: భక్తుల రద్దీ నేపథ్యంలో ఎస్పీ కేకన్ ప్రత్యేక ఏర్పాట్లు

MLG: మేడారంలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఇవాళ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను క్యూలైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. వాహనాలను పార్కింగ్ ప్రాంతాలవైపు మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలుచేపట్టారు.