పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: CP
KNR: జిల్లాలో తొలిదశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధంపూర్, చెర్లబూత్కూర్, దుబ్బపల్లి, చామన్ పల్లి, జూబ్లీనగర్, నగునూరు, ఫకీర్పేటతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.