85215 ఓట్లతో బండి సంజయ్ లీడ్

85215 ఓట్లతో బండి సంజయ్ లీడ్

KNR: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి BJP అభ్యర్థి బండి సంజయ్ 85,215 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.