భూ భారతి చట్టంతో భూముల సమస్యలు పరిష్కారం

NRPT: భూ భారతి చట్టంతో రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ సి పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దన్వాడ, దామరగిద్ద మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ధరణిలో పరిష్కారం కానీ సమస్యలు నూతన చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.