హన్మ‌కొండ కలెక్టరేట్ వద్ద యువకుడు హల్‌చ‌ల్‌

హన్మ‌కొండ కలెక్టరేట్ వద్ద యువకుడు హల్‌చ‌ల్‌

HNK: కలెక్టరేట్ భవనం ఎక్కి ఓ యవకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మసాగర్ మండలనికి చెందిన సాంబరాజు అనే యువకుడు తన భూమిని వేరే వాళ్లకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్ భవనం ఎక్కి హల్‌చల్ చేశాడు. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే MRO సదానందం, సీఐ శ్రీధర్‌ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారిని వెంటనే సస్పండ్ చేయాలని కోరాడు.