'కొండపల్లికి దక్కిన పురస్కారం జిల్లాకి గర్వకారణం'

'కొండపల్లికి దక్కిన పురస్కారం జిల్లాకి గర్వకారణం'

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషికి దక్కిన 'ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్' పురస్కారం విజయనగరం జిల్లా ప్రజలకు గర్వకారణమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు అవార్డు అందుకొని మొదటిసారి విజయనగరం చేరుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రత్యేకంగా అభినందించారు.