హసన్ బాద గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

హసన్ బాద గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

కోనసీమ: రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆద్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు, జనసేన నాయకులు చింతపల్లి సతీష్, జాన మల్లిబాబు, బీజేపీ నాయకులు రావుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.