డోన్ ప్రాంతాన్ని జిల్లాలో కలపాలి: MLA
KRNL: ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి డోన్ ప్రాంతాన్ని జిల్లాలో కలపాలని, కొత్తబురుజు గ్రామంలోని మూడు ఎకరాల భూమిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడికి సోమవారం విన్నవించారు. పరిశ్రమల ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అయన పేర్కొన్నారు.