'మైనర్లకు డ్రైవింగ్ వద్దు-పిల్లల భవిష్యత్తు ముద్దు'

'మైనర్లకు డ్రైవింగ్ వద్దు-పిల్లల భవిష్యత్తు ముద్దు'

KKD: పిల్లలకు వాహనాలు ఇవ్వడం అంటే ప్రమాదంలోకి నెట్టివేయడమేనని ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమన్నారు. 'మైనర్లు డ్రైవింగ్ వద్దు-పిల్లల భవిష్యత్తు ముద్దు' అంటూ పిలుపునిచ్చారు.