బడ్జెట్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం

బడ్జెట్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం

SKLM: అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బడ్జెట్ సమావేశాల్లో సందర్బంగా మంగళవారం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అనుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, విద్య, వ్యవసాయ రంగాలకు నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. ప్రజల ఆశయాల సాధనకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.