జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే

జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే

NLR: కందుకూరు పట్టణ TDP కార్యాలయంలో శుక్రవారం 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని పతాకావిష్కరణ చేసి ప్రజలందరికీ 79 వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.