ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ భీమవరంలో శ్రీ విజయ గణపతి విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న MLA అంజిబాబు
★ జిల్లా వ్యాప్తంగా భగీరథ జయంతి వేడుకలు 
★ ఉపాధి హామీలో అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి: కలెక్టర్ నాగరాణి
★ కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుంది: MLA రాధాకృష్ణ