శ్రీవారి సేవలో క్రికెటర్ అయ్యర్

శ్రీవారి సేవలో క్రికెటర్ అయ్యర్

టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. కుటుంబంతో కలిసి వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. అంతకుముందు అయ్యర్‌కు సాదర స్వాగతం పలికిన ఆలయ అధికారులు దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం బాగా జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్‌లో భారత్ మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని కోరుకున్నట్లు తెలిపాడు.