హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

W.G: ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఆమె క్యాంప్ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుత్యం అందించారు.. అనంతరం నియోజకవర్గంలోని శాంతిభద్రతలు మరియు నియోజకవర్గంలోనీ పలు అంశాల గురించి చర్చించారు.