వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మకోట్లుకు రిమాండ్
NLR: వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మకోట్లుకు ఈనెల 15 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కొమ్మకోట్లు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇవాళ పటమట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, ఈయనను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈయన గత కొంతకాలంగా కొమ్మకోట్లు అజ్ఞాతంలో ఉన్నాడు.