చంద్ర వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

చంద్ర వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

SDPT: నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమైనాయి. బ్రహ్మోత్సవాలను శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు.