'తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

'తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి'

NZB: తుఫాన్ ప్రభావంతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని సీపీఐ(ఎం) నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇటీవల ఏర్పడ మెంత తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాల వలన కల్లాల మీద ఆరబెట్టిన వరి ధాన్యం వర్షాలతో తడిసి పోయిందని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.