రైతుల కోసం రూ.30 వేల కోట్లతో బడ్జెట్: దీదీ

రైతుల కోసం రూ.30 వేల కోట్లతో బడ్జెట్: దీదీ

మరోసారి అధికారంలోకి వస్తే ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని బెంగాల్ సీఎం మమతా ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఈ-లెర్నింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.  కొత్తగా ఏడు జిల్లాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి పాలనను మరింత చేరువ చేస్తామన్నారు. రైతులకు కోసం ఏటా రూ.30 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు.