విజయవాడలో అప్రమత్తమైన పోలీసులు

విజయవాడలో అప్రమత్తమైన పోలీసులు

NTR: ఢిల్లీలో సంభవించిన పేలుళ్ల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో నగరంలోని బస్సుల్లో, లాడ్జిల్లో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా వస్తువుల గురించి సమాచారం అందించాలని ఏసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.