ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SRD: స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో గ్రామీణ ప్రాంత మహిళల నుంచి మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ రాజేష్ కుమార్ సోమవారం తెలిపారు. 19 నుంచి 40 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మహిళలు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 9490103390 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.