VIDEO: బస్సును వెంబడించి మరీ డ్రైవర్‌పై దాడి

HYD: బస్సును వెంబడించి మరీ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ మాసబ్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వరకు ఆర్టీసీ బస్సును వెంబడించి మరీ బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నించాడు. బస్సు ఆటోను ఢీ కొట్టినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.