జాతీయ పోటీలకు ఎంపికైన తాడ్వాయి యువకుడు

జాతీయ పోటీలకు ఎంపికైన తాడ్వాయి యువకుడు

MLG: తాడ్వాయి(M)కామారంనికి చెందిన కొర్నిబెల్లి సంజయ్ కుమార్ అనే యువకుడు యువయూత్ నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన అంతర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒడిశాలో జరగనున్న ఈ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విజయం పట్ల గ్రామస్తులు హర్షం చేస్తున్నారు.