రైతు సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

రైతు సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

NLG: రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం అడవిదేవులపల్లి మండలంలో నిర్మిస్తున్న దున్నపోతుల గండే ఫిఫ్టీ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని అన్నారు.