స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

VSP: స్టీల్ ప్లాంట్ బీఎఫ్-2లో స్లాగ్ కనెక్షన్ పనుల సమయంలో హాట్ వాటర్ పడడంతో కాంట్రాక్ట్ కార్మికుడు గోపాలకృష్ణ (36) మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.