దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి,సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థులు యొక్క వసతి గదులు అభివృద్ధికి కృషి చేయాలని, ఎటువంటి వసతి లోటు లేకుండా చూడాలని ఎంపీ, కలెక్టర్ ని ఎమ్మెల్సీ కోరారు.