VIDEO: మహోన్నత శిఖరాగ్రం పటేల్: ఎంపీ

VIDEO: మహోన్నత శిఖరాగ్రం పటేల్: ఎంపీ

MBNR: సంస్థానాలను ఏకంచేసి సుస్థిరమైన భారతదేశానికి బాటలువేసిన మహోన్నత శిఖరాగ్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ డీ.కే అరుణ అన్నారు. ఆయన 150వ జయంతి జిల్లా పార్టీ ఆఫీస్‌లో నిర్వహించారు .డీకే అరుణ పాల్గొని పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత, భద్రత కోసం యువత ముందుకెళ్లాలన్నారు.