VIDEO: నల్లవాగు ప్రాజెక్టు మ్యాపు‌తో వివరాలు తెలుసుకున్న కలెక్టర్

VIDEO: నల్లవాగు ప్రాజెక్టు మ్యాపు‌తో వివరాలు తెలుసుకున్న కలెక్టర్

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు జలాశయం పూర్తి సమాచారంపై కలెక్టర్ ప్రావీణ్య ఆరా తీశారు. ప్రాజెక్టు DEE పవన్ నల్లవాగు మ్యాపును కలెక్టర్‌కు చూపిస్తూ వివరాలు వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో 6030 ఎకరాల ఆయకట్టు, కుడి, ఎడమ పంట కాలువలు ఉన్నాయన్నారు. కుడికాలువ కింద 8 చెరువులు, ఎడమ కాలువ కింద 2 చెరువులను ప్రాజెక్టు జలాలతో నింపుతామన్నారు.