'జాతీయ ఆదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'జాతీయ ఆదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కోరారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, మనోవర్తి, గృహహింస, బ్యాంకు రుణాలు, సివిల్ వివాదాలను పరస్పర అంగీకారంతో ఇక్కడ పరిష్కరించుకోవచ్చని ఆమె సూచించారు. రాజీ మార్గమే రాజ మార్గమని ఆమె సూచించారు.