VIDEO: అన్నదానం నిర్వహించిన తమిలియన్స్
CTR: తమిళ నూతన సంవత్సరాన్ని పుంగనూరులో మంగళవారం తమిలియన్స్ సాంప్రదాయంగా జరుపుకున్నారు. పట్టణంలోని నగిరి వీధిలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. తర్వాత నిరుపేదలకు వస్త్రాలను అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.