ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం

ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం

GNTR: పట్టాభిపురం ప్రధాన రహదారిలో ఆక్రమణలపై కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పట్టాభిపురంలో పర్యటించారు. ఆక్రమణలను గమనించి తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్రమణలు సరికాదన్నారు.